Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hi-tech: ఆంటీలు, అమ్మాయిలతో ఊటీలో ఊపేస్తున్నారు. మసాజ్ సెంటర్ పేరుతో?, రైతు ఎంట్రీతో!

ఊటీకి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వేల సంఖ్యలు వెలుతుంటారు. పెళ్లి తరువాత చాలా మంది ఊటీకి హనీమూన్ కు వెలుతుంటారు. పర్యాటకులను టార్గెట్ చేసుకుని ఊటీలో మసాజ్ సెంటర్ల ముసుగులో అమ్మాయిలు

ఊటి/చెన్నై: తమిళనాడులోని ఊటీకి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి ప్రతినిత్యం వేల సంఖ్యలు వెళ్లి వస్తుంటారు. ఊటీలో సినిమా షూటింగ్ లు ఎక్కువగానే జరుతుంటాయని కొత్తగా చెప్పనవసరం లేదు. పెళ్లి చేసుకున్న తరువాత చాలా మంది ఊటీకి హనీమూన్ కు వెలుతుంటారు. పర్యాటకులను టార్గెట్ చేసుకున్న కొందరు ఊటీలో మసాజ్ సెంటర్ల ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరోసారి వెలుగు చూసింది. ఓ రైతు ఎంట్రీతో మ్యాటర్ మొత్తం లీక్ అయ్యింది.

నీలగిరి జిల్లాలోని బర్న్‌హిల్‌ ప్రాంతానికి చెందిన ఓ రైతు కోటగిరి రోడ్డులోని ఓ టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. ఆ సమయంలో అక్కడే నిలబడిన ఓ యువకుడు రైతుతో మాట్లాడి ఆయన్ను పరిచయం చేసుకున్నాడు. మా దగ్గర అందమైన అమ్మాయిలు, ఆంటీలు ఉన్నారు. మీకు కావాలంటే మసాజ్ చేస్తారని, మీకు స్వర్గం చూపిస్తారని ఆ రైతుకు చెప్పాడు.

Hi-tech prostitution in the name of massage center in Ooty, with a young man dealing near Teastal?

ఆ రైతు ఆ యువకుడి వెంట ఓ ప్రైవేట్ హోటల్‌కి వెళ్లాడు. యువకుడు రైతును తీసుకెళ్లిన హోటల్‌లో నాలుగు గదులు ఉన్నాయి. రెండు గదుల్లో అమ్మాయిలు, ఇద్దరు ఆంటీలు ఉన్నారని ఆ యువ రైతు గుర్తించాడు. అక్కడ రేటు కుదరకపోవడంతో రైతు అక్కడి నుంచి బయటపడాలని అనుకున్నాడు. అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారని, అయితే తన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయని, డబ్బులు తీసుకుని వస్తానని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పిన యువ రైతు హోటల్ లో నుంచి బయటకు వచ్చేశాడు.

ప్రైవేట్ హోటల్ లో మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని ఆ యువ రైతు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్‌లో అన్ని రూమ్ ల్లో సోదాలు చేశారు. మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం మహిళలను రక్షించి వారిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. మసాజ్ సెంటర్ పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోకర్లు తెంకాసికి చెందిన సయ్యద్ అలీ (43), మేళ్లూరుకు చెందిన రఘుపతి (36), అబు తాకీర్ (47) అనే నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+