Hitech Sketch: ఫ్యామిలీ హైటెక్ వేశ్యవాటిక, గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకొడి, రాత్రి ఇది లెక్క !
చెన్నై/ నెల్లూరు/ గుంటూరు: రాత్రి అయితే చాలు కొత్తకొత్త అమ్మాయిలు, ఆంటీలు, యువకులు ఇలా వయసుతో తేడా లేకుండా ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు. పగలుపూట మాత్రం ఆ ఇంటికి ఎవ్వరూ రాకపోవడం, రాత్రి అయితే జంటలు జంటలుగా ఆ ఇంటికి క్యూ కట్టడంతో స్థానికులకు రానురాను అనుమానం పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అంటూ కొన్ని రోజులు స్థానిక యువకులు నిఘా వేశారు. ఎక్కడో ఏదో తేడా వస్తోంది ? అంటు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీ ఇవ్వడంతో ఆ ఇంట్లో హైటెక్ ఫ్యామిలీ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూడటంతో స్థానికులు షాక్ కు గురైనారు. పగలు నో విజిటర్స్, రాత్రి గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకోళ్లతో రామాయణం ఇది ఆ ఇంటి లెక్క అంటున్నారు స్థానికులు.

ఇంట్లో దంపతులు
చెన్నై సిటీలోని తాండవూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి కొన్ని నెలల క్రితం దంపతులు ఇద్దరు మాత్రమే అద్దెకు వచ్చారు. ఇంటి యజమాని వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న దంపతులకు పిల్లలు లేరు. ఉదయం బయటకు వెలుతున్న దంపతులు సాయంత్రం వారి ఇంటికి చేరుకుంటున్నారు.

రాత్రి జంటలు జంటలు క్యూ
తాండవూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతుల ఇంటికి పగటిపూట ఎవ్వరూ వచ్చేవాళ్లు కాదు. రాత్రి అయితే చాలు కొత్తకొత్త అమ్మాయిలు, ఆంటీలు, యువకులు ఇలా వయసుతో తేడా లేకుండా ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు. పగలుపూట మాత్రం ఆ ఇంటికి ఎవ్వరూ రాకపోవడం, రాత్రి అయితే జంటలు జంటలుగా వచ్చి వెళ్లడం జరుగుతోంది. కొందరు ఉదయం బయటకు వెళ్లిపోతుంటే మరి కొందరు వచ్చిన రెండు మూడు గంటల్లోనే ఆ ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.

ఏదో జరుగుతోంది ? ఏమిటి అది
రాత్రి అయితే జంటలు జంటలుగా ఆ ఇంటికి క్యూ కట్టడంతో స్థానికులకు రానురాను అనుమానం పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? అంటూ కొన్ని రోజులు స్థానిక యువకులు నిఘా వేశారు. చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో ఏమి జరుగుతోంది బయటకు మాత్రం తెలీలేదు. ఆ ఇంటి మేడ పైన ఎవ్వరూ నివాసం లేకపోవడం, రాత్రి అయితే తలుపులు కిటికీలు మూసివేస్తుండటంతో స్థానికులు అక్కడ ఏమి జరుగుతుందో కలిపెట్టలేకపోయారు. ఆ ఇంట్లో ఎదో జరుగుతోంది ? ఎక్కడో ఏదో తేడా వస్తోంది ? అంటు స్థానికులు వాటర్ మెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హైటెక్ ఫ్యామిలీ వ్యభిచారం
స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో శుక్రవారం అర్దరాత్రి వాషర్ మెన్ పేట్ పోలీసులు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే ముచ్చటగా మూడు జంటలు ఎంజాయ్ చేస్తున్న విషయం పోలీసులు గుర్తించారు. ఒకరు హాల్ లో కాపలా ఉన్నారు. మూడు జంటలు దంపతులు కాదని, వారి వయసులో చాలా తేడా ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసులు తమైదన శైలిలో విచారణ చెయ్యగా ఆ ఇంట్లో హైటెక్ ఫ్యామిలీ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూడటంతో స్థానికులు షాక్ కు గురైనారు.

గుంటూరు మిర్చి,,,,, నెల్లూరు నాటుకోడి
హైటెక్ ఫ్యామిలీ వ్యభిచార కేంద్రం నిర్వహకులతో పాటు సెల్వి, సాహితి, భాను, కార్తీ, మహేశ్వరి, మదన్, రమ్య అనే ఏడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లోని అందమైన అమ్మాయిలు, భర్తలు చనిపోయిన వితంతువులకు వల వేసిన నిందితులు వారికి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, విలాసవంతమైన జీవితం గడపడానికి కావలసినంత డబ్బులు ఇచ్చి హైటెక్ ఫ్యామిలీ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఇంకా చెన్నైలో ఎక్కడెక్కడ ఇలాంటి హైటెక్ వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications