సైన్స్ అకాడమీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్(ఫోటోలు)
హైదరాబాద్: తార్నాకలోని ఐఐసీటీలో జరుగుతున్న సైన్స్ అకాడమీ స్వర్ణోత్వవాలు విద్యార్ధుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 23 జిల్లాల నుంచి ఎంపిక చేసిన విద్యార్ధులు స్వర్ణోత్సవాల్లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఐఐసీటీ, సీసీఎంబీలో జరుగుతున్న పరిశోధనలను ప్రత్యేకంగా చూసి విద్యార్ధులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ప్రయోగశాలలో చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దేశంలో ప్రముఖ శాస్త్రవేత్తలైన డా. కె. ఎస్ కృష్ణ, డా. నరరహరిశాస్త్రి, డా. వెంకట మోహన్‌లతో విద్యార్ధులు ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు రోజులు పాటు ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది శాస్త్రవేత్తలు, 200 మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గవర్నర్ నరహింహాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సైన్స్ అకాడమీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్
తార్నాకలోని ఐఐసీటీలో జరుగుతున్న సైన్స్ అకాడమీ స్వర్ణోత్వవాల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహాన్ ముఖ్య అతిధిగా విచ్చేసిన గవర్నర్ నరహింహాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సైన్స్ అకాడమీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్
తార్నాకలోని ఐఐసీటీలో జరుగుతున్న సైన్స్ అకాడమీ స్వర్ణోత్వవాల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహాన్ ముఖ్య అతిధిగా విచ్చేసిన గవర్నర్ నరహింహాన్ చేతుల మీదగా స్వర్ణోత్వవాల బ్రోచర్ విడుదల చేస్తున్న దృశ్యం.

సైన్స్ అకాడమీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్
తార్నాకలోని ఐఐసీటీలో జరుగుతున్న సైన్స్ అకాడమీ స్వర్ణోత్వవాల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహాన్ ముఖ్య అతిధిగా విచ్చేసిన గవర్నర్ శాస్త్రవేత్తలను సన్మానిస్తున్న దృశ్యం.

సైన్స్ అకాడమీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్
తార్నాకలోని ఐఐసీటీలో జరుగుతున్న సైన్స్ అకాడమీ స్వర్ణోత్వవాలు విద్యార్ధుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 23 జిల్లాల నుంచి ఎంపిక చేసిన విద్యార్ధులు స్వర్ణోత్సవాల్లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications