వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు అసంతృప్తి, నిలదీసిన మహిళ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైజాగ్‌లో హుదూద్ తుఫాన్ సహాయక చర్యల్వలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. వివిధ శాఖల ఉన్నాతాధికారుల పనితీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.

నగరంలో ప్రజలు నాలుగు రోజులుగా త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ప్రజలకు త్రాగునీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం పంపిణీ కూడా సజావుగా ప్రజలకు అందడం లేదని, దానికి సంబంధించిన చర్యలు ఎంత వరకు వచ్చాయని ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నగర వాసులకు సరఫరా చేయాల్సి ఉండగా ఇతర జిల్లాల నుంచి ఇంకా నగరానికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజల కష్టాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

వైజాగ్ నగరంలోని గాజువాకలో ఉన్న సబ్ స్టేషన్ అధికారులతో విద్యుత్ సమస్యపై మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

హుదూద్ తుఫాన్ బీభత్సానికి రాజమండ్రిలో కరెంట్ స్దంబాలు పడిపోయిన దృశ్యం. అనంతరం వాటిని పునరుద్దరిస్తున్న విద్యుత్ అధికారులు.

 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

హుదూద్ తుఫాన్ బీభత్సానికి రాజమండ్రిలోని అరటి చెట్లు నెలకొరిగిన దృశ్యం,. ఈ హుదూద్ తుఫాన్ ప్రభావం కారణంగా కోట్లలో నష్టం వాటిల్లింది.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు. దేవివేని ఉమామహేశ్వరరావు.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

ఎప్పటికప్పుడు ఉన్నాతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రక్కనే మంత్రులు.

వైజాగ్ రామకృష్ణా బీజ్‌లో తుపాన్ ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాగడానికి కనీసం మంచినీళైన ఇప్పించండి అంటూ వాగ్వాదానికి దిగిన ఓ మహిళ.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాగడానికి కనీసం మంచినీళైన ఇప్పించండి అంటూ వాగ్వాదానికి దిగిన ఓ మహిళ. సావధానంగా వింటున్న ముఖ్యమంత్రి.
 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి ప్రధాని మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హుదూద్ పెను తుఫాన్ ధాటికి కకావికలమైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని నరేంద్రమోదీ రూ.1000 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

తుఫాన్ అనంతరం జబ్బులు వచ్చే ప్రమాదం ఉండటంతో ... వాటిని అధిగమించేందుకు గాను మందులను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

హుదూద్ తుఫాన్ వైజాగ్ వాసులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్ద వేచి చూడాల్సి వచ్చింది.

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

త్రాగు నీటికి మంచి డిమాండ్ ఏర్పడటంతో రోడ్డుపైనే వాటర్ క్యాన్లను అమ్ముతున్న యజమాని.

 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

తుఫాన్ బాధితుల కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉంచారు.

 అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

కరెంట్ లేక ప్రజలు గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకు కరెంట్‌ను పునురుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. హుదూద్ తుఫాన్ భీభత్సానికి చెట్లు విరిగిపోయాయని, విద్యుత్ స్తంభాలు ఎక్కడిక్కడ పడిపోయాయి..

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి

హుదూద్ తుఫాన్ వైజాగ్ వాసులకు అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్ద వేచి చూడాల్సి వచ్చింది.

కరెంట్ లేక ప్రజలు గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకు కరెంట్‌ను పునురుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. హుదూద్ తుఫాన్ భీభత్సానికి చెట్లు విరిగిపోయాయని, విద్యుత్ స్తంభాలు ఎక్కడిక్కడ పడిపోయాయి.. వాటిని ఎంతవరకు తొలగించారని అధికారులను బాబు ప్రశ్నించారు.

దీనిపై అధికారులు ఆయనకు సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు త్వరతిగతిన చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నాతాధికారులను ఆదేశించారు.

English summary

 chandrababu naidu unsatisfied on govt officials due to hudhud cyclone rehabilitation work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X