హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్‌లో చోటు
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.
ఈ సందర్భంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది భక్తులు ఒకే వేదికపై పారాయణం చేయడం దైవంపై ఉన్న విశ్వాసానికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, తమిళనాడు అదనపు డీజీ శ్రీదేవి, సినీ నటుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్‌లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.

గిన్నిస్ బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications