ఎన్నాళ్లకెన్నాళ్లకు: సిటీలో ఇలియానా ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటి ఇలియానా చాలా కాలం తర్వాత నగరంలో తళుక్కున మెరిశారు. అమెరికాకు చెందిన లైఫ్ స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ 'స్కెచర్స్' బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ.. తాను కావాలని తెలుగు పరిశ్రమకు దూరం కాలేదని చెప్పారు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తానని తెలిపారు.
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో 'రుస్తూమ్' చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్ వీరా తదితరులు పాల్గొన్నారు.
కాగా, తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ వయ్యారి భామ మన అభిమానులకు దూరమై చాలా కాలమైంది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. మీడియా ప్రతినిధులు కూడా తోపులాటకు గురవడంతో.. ఓ మహిళా ఫొటోగ్రాఫర్ చేతిలోని కెమెరాను తీసుకొని స్వయంగా కొన్ని చిత్రాలు తీశారు.

ఇలియానా
ప్రముఖ నటి ఇలియానా చాలా కాలం తర్వాత నగరంలో తళుక్కున మెరిశారు.

స్కెచర్స్ షోరూం
అమెరికాకు చెందిన లైఫ్ స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ ‘స్కెచర్స్' బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె బుధవారం ప్రారంభించారు.

ఇలియానా
ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ.. తాను కావాలని తెలుగు పరిశ్రమకు దూరం కాలేదని చెప్పారు.

ఇలియానా
మంచి పాత్రలు వస్తే తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తానని తెలిపారు.

ఇలియానా
ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ‘రుస్తూమ్' చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు.

ఇలియానా
ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ రాహుల్ వీరా తదితరులు పాల్గొన్నారు.

ఇలియానా
కాగా, తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ వయ్యారి భామ మన అభిమానులకు దూరమై చాలా కాలమైంది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు బారులు తీరారు.

ఇలియానా
మీడియా ప్రతినిధులు కూడా తోపులాటకు గురవడంతో.. ఓ మహిళా ఫొటోగ్రాఫర్ చేతిలోని కెమెరాను తీసుకొని స్వయంగా కొన్ని చిత్రాలు తీశారు.

ఇలియానా
బంగారు వర్ణపు కురులు, అందమైన చిరునవ్వుతో నటి ఇలియానా ఇన్నాళ్లకు నగరంలో తళుక్కున మెరిశారు.

ఇలియానా
ప్రముఖ నటి ఇలియానా చాలా కాలం తర్వాత నగరంలో తళుక్కున మెరిశారు.

ఇలియానా
అమెరికాకు చెందిన లైఫ్ స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ ‘స్కెచర్స్' బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె బుధవారం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications