చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: మెరీనా బీచ్‌లో మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదోసారి జయలలిత శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. జయలలిత ప్రమాణ స్వీకారం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆమె ధరించిన దుస్తులు, సంతకం చేయడానికి వాడిన పెన్ను కూడా ఆకుపచ్చ రంగువే వాడారు.

8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా శుక్రవారం బయటకు వచ్చిన జయలలిత ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ రంగు చీర ధరించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి గాను శనివారం కూడా అదే చీరను ఆమె ధరించారు. అన్నా డీఎంకే ఎన్నికల గుర్తు రెండాకులు పచ్చగానే ఉంటాయి.

ముందుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా జయలలితకు గవర్నర్ రోశయ్య పూలబొకే ఇచ్చారు. దాని బయటి కవర్లు కూడా ఆకుపచ్చవే కావడం విశేషం. ఇక, జయలలిత కుడి చేతికి పచ్చరాయి ఉంగరం, వాచీ పెట్టుకుని వచ్చారు. ప్రమాణ స్వీకారంలో మాటిమాటికీ వాటిని చూసుకుంటూ కనిపించారు.

జయలలితకు చిన్నతనంలో ఆ రెండింటినీ ఆమె తల్లి ఇచ్చినట్టు తెలిసింది. జయకు ఆ పచ్చరాయి ఉంగరం అంటే చాలా ఇష్టమట. ఇక, ప్రమాణ స్వీకార అనంతరం సంతకం చేయడానికి జయలలిత ఆకుపచ్చ రంగు పెన్నునే ఉపయోగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన జయ స్నేహితురాలు శశికళ కూడా ఆకుపచ్చ దుస్తులనే ధరించారు.

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

మెరీనా బీచ్‌లో మద్రాస్‌ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదోసారి జయలలిత శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది.

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

జయలలిత ప్రమాణ స్వీకారం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆమె ధరించిన దుస్తులు, సంతకం చేయడానికి వాడిన పెన్ను కూడా ఆకుపచ్చ రంగువే వాడారు.

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా శుక్రవారం బయటకు వచ్చిన జయలలిత ఎంబ్రాయిడరీ చేసిన ఆకుపచ్చ రంగు చీర ధరించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి గాను శనివారం కూడా అదే చీరను ఆమె ధరించారు.

 అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అన్నా డీఎంకే ఎన్నికల గుర్తు రెండాకులు పచ్చగానే ఉంటాయి. ఇక, ప్రమాణ స్వీకార అనంతరం సంతకం చేయడానికి జయలలిత ఆకుపచ్చ రంగు పెన్నునే ఉపయోగించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన జయ స్నేహితురాలు శశికళ కూడా ఆకుపచ్చ దుస్తులనే ధరించారు.

 అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

ముందుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా జయలలితకు గవర్నర్ రోశయ్య పూలబొకే ఇచ్చారు. దాని బయటి కవర్లు కూడా ఆకుపచ్చవే కావడం విశేషం. ఇక, జయలలిత కుడి చేతికి పచ్చరాయి ఉంగరం, వాచీ పెట్టుకుని వచ్చారు. ప్రమాణ స్వీకారంలో మాటిమాటికీ వాటిని చూసుకుంటూ కనిపించారు.

 అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పోన్‌ రాధాకృష్ణన్‌, బీజేపీ సీనియర్‌ నేతలు ఇలగణేశన్‌, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై హాజరయ్యారు.

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

అమ్మ ఇచ్చిన ఉంగరం, వాచీతో జయలలిత

జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సినీ నటులు శరత్‌కుమార్‌, ప్రభు తదితరులు.

English summary
On Saturday AIADMK leader J. Jayalalithaa took oath as the chief minister of Tamil Nadu consecutively for the fifth time at the Madras University. Jayalalithaa’s return left the Twitterati busy and boosted it with hashtags such as #JayaReturns, #AmmaReturns, and #TamilNaduChiefMinister, making them among the top trends in India on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X