మొహర్రం: రక్తం చిందించిన ముస్లింలు (ఫోటోలు)
హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం మొహర్రంను షియా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. విలువైన వజ్రాలు పొదిగిన బీబీ కా ఆలం ఊరేగింపును నిర్వహించారు. ఏనుగుపై ఆలంను ఊరేగించారు.
ఈ ఊరేగింపులో షియా ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. డబీర్‌పురాలో ప్రారంభమైన ఊరేగింపు యాకుత్ పురా, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, మీరాలం మండి, దారుల్ షిపా మీదుగా సాగింది.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
హైదరాబాద్‌లో మంగళవారం మొహర్రంను షియా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. విలువైన వజ్రాలు పొదిగిన బీబీ కా ఆలం ఊరేగింపును నిర్వహించారు. ఏనుగుపై ఆలంను ఊరేగించారు.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
హైదరాబాద్‌లో మంగళవారం మొహర్రంను షియా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. బీబీ కా ఆలం ఊరేగింపును నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
హైదరాబాద్‌లో మంగళవారం మొహర్రంను షియా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. గుర్రాలపై పోలీసులు పరహారా.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
ఈ ఊరేగింపులో షియా ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
డబీర్‌పురాలో ప్రారంభమైన ఊరేగింపు యాకుత్ పురా, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేషా, మీరాలం మండి, దారుల్ షిపా మీదుగా సాగింది.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
ఈ ఊరేగింపులో పాల్గొన్న షియా ముస్లింలు రక్తం చిందస్తూ ముందుకు సాగారు. దారుల్ షిఫా వద్ద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
ఈ ఊరేగింపులో పెద్దఎత్తున హిందూ, ముస్లింలు బీబీ ఆలంకు దట్టీలు సమర్పించుకున్నారు.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
ఈ ఊరేగింపులో పెద్దఎత్తున హిందూ, ముస్లింలు బీబీ ఆలంకు దట్టీలు సమర్పించుకున్నారు.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
దేశ వ్యాప్తంగా కూడా ముస్లింలు మొహర్రం పాటించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మత సామరస్యాన్ని చాటే సంఘటనలు జరిగాయి.

దేశ వ్యాప్తంగా మొహర్రం జరుపుకున్న ముస్లింలు
హైదరాబాద్‌లో మంగళవారం మొహర్రంను షియా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న షియా ముస్లింలు రక్తం చిందస్తూ ముందుకు సాగారు.

ఈ ఊరేగింపులో పాల్గొన్న షియా ముస్లింలు రక్తం చిందస్తూ ముందుకు సాగారు. దారుల్ షిఫా వద్ద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో పెద్దఎత్తున హిందూ, ముస్లింలు బీబీ ఆలంకు దట్టీలు సమర్పించుకున్నారు.
దేశ వ్యాప్తంగా కూడా ముస్లింలు మొహర్రం పాటించారు. ఇరాక్‌లో సుమారు 1400 సంవత్సరాల కిందట మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ మొహర్రం పాటిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మత సామరస్యాన్ని చాటే సంఘటనలు జరిగాయి.

Click it and Unblock the Notifications