Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Home Minister: అర్ధరాత్రి హోం మంత్రికి ఫోన్.. అవతలి వ్యక్తి మాటలతో షాకైన మహమూద్ అలీ..

ఓ వ్యక్తి అర్ధరాత్రి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశాడు. ఇంత రాత్రి ఫోన్ చేశాడు.. ఏమైన అర్జెంట్ కావొచ్చని హోం మంత్రి ఫోన్ లిఫ్ట్ చేశాడు. తీరా ఫోన్ లిఫ్టి చేసి అవతలి వ్యక్తి మాటలు విని మహమూద్ అలీ షాక్ అయ్యాడు. ఇంతకీ అవతలి వ్యక్తి ఏం అడిగాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. పాతబస్తీలో ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పాలని అతడు హోం మంత్రిని అడిగాడు

మంత్రి అసహనం
హైదరాబాద్ లోని పాతబస్తీలో బిర్యానీ విషయంలో గొడవ జరగడంతో.. ఓ వ్యక్తి హోంమంత్రి మహమూద్ అలీకి అర్ధరాత్రి ఫోన్ చేశాడు. గాఢ నిద్రలో ఉన్న తనకు..బిర్యానీకి సంబంధించిన కాల్ రావడంతో మహమూద్ అలీ అసహనం వ్యక్తం చేశారు. హోంమంత్రి అని ఏ ప్రశ్నలు వేయాలో తెలియని సదరు వ్యక్తిపై హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

A man called Home Minister Mahmood Ali in the middle of the night

రాత్రి 11 గంటల వరకే
తాను హోంమంత్రినని..అర్ధరాత్రి పూట ఈ బిర్యానీ పంచాయతీ ఏంటని అన్నారు. సిటీలో ఎక్కడైనా సరే..రాత్రి 11 గంటల వరకే హోటళ్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ హోటళ్లు తెరిచి ఉంచాలని ఎంఐఎం నేతలు కోరుతున్నారు.ఇందుకోసం హైదరాబాద్‌ కమిషనర్ విజ్ఞప్తి కూడా చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+