చార్మీనార్ ఎక్స్‌ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బంది
నాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్‌ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా పోగలు వచ్చాయి.దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అక్కడికి హుటుహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

కాగా బయలు దేరేందుకు సిద్దంగా ఉన్న రైలు కావడంతో ప్రయాణికులు ఎవరు లేరు, దీంతో పెను ప్రమాదం తప్పినట్టైంది,కాగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications