వర్ష బీభత్సం కంటిన్యూ: 35 మంది మృతి, 2 రోజులు ఇళ్లలోనే ఉండండి: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపి 35 మంది వరకు చనిపోయారు. వర్ష ప్రభావం హైదరాబాద్‌పై ఎక్కువగా చూపుతోంది. వర్షపునీరు రహదారులపైకి నిలిచిపోవడంతో.. జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.

 Hyderabad drowns in unprecedented rainfall, 35 dead

వరద పోటెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. కార్లు, టూ వీలర్స్ మెల్లగా జరిగాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 19 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో 10 మంది వరకు చనిపోయారు. హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వారికి తగిన సూచనలు చేశారు.

Recommended Video

    #HyderabadFloods-Helpline Numbers:TS Gov Declared 2 Days Holidays | Oneindia Telugu

    మరో రెండు రోజులు ఇళ్లలో ఉండాలని ప్రజలను కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటు మహారాష్ట్రలో వర్షం జోరందుకుంది. ముంబై, పుణెలో వర్షపునీరు భారీగా చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+