సాయిరెడ్డి మెడలో కొండచిలువ, ఫోటోకు ఫోజులు, ట్వీట్
ఇటీవల పెట్స్ పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోతుంది. పెట్స్ అంటే ఏ కుక్క, పిల్లో కాదు.. కొండ చిలువలను కూడా సాకుతున్నారు. వాటితో ఏం చక్కా ఫోటోలు కూడా దిగుతున్నారు. విదేశాల్లో కాదు.. హైదరాబాద్ నడిబొడ్డున కొందరు సంపన్నులు పెంచుతున్నారు. శివారులో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కొండ చిలువలతో ఫోటోలు దిగారు.

ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అతను.. వాటితో ఫోటోలు కూడా దిగాడు. శంషాబాద్‌లో గల ఫామ్‌హౌస్‌లో ఓ తెల్ల కొండ చిలువను సాయిరెడ్డి మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఫోటోకు ఫోజు ఇచ్చాడు. తర్వాత మరిన్ని చిన్న కొండ చిలువను కూడా పట్టుకున్నాడు. వాటిని పట్టుకుని.. నవ్వుతూ కనిపించాడు.

ఓ పెద్ద సాలీడును కూడా తన చేతిపైకి ఎక్కించుకున్నాడు. ఫామ్ హౌస్‌లో రంగుల చిలుకలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలను ట్వీట్ చేశారు. జీవుల వైవిద్యభరిత సౌందర్యం ఆసక్తిగా గమనించడం తనకు వినోదం కలిగిస్తోందని తెలిపారు.ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే సాయిరెడ్డి.. శనివారం రోజున కాస్త రిలాక్ట్స్ అయ్యారు. పెట్ పైథాన్స్‌తో ఆడారు. ఆ ఫోటోలను పంచుకున్నారు. మీరు కూడా వాటిని చూసేయండి.

-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications