ప్రధాని మోడీ మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలి : సీఎం కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం ప్రత్యేక సందేశం పంపించారు. మోడీ దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవలందించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.మోదీ ఎక్కువకాలం బతికేందుకుగాను భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
ప్రధాని మోడి పుట్టిన రోజు సంధర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 69వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా ఉదయమే తన తల్లి దీవేనలు అందుకున్నారు. అనంతరం సర్ధార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు.

అక్కడి నుండి సర్ధార్ సరోవర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న జంగిల్ సఫారీ పార్క్‌కు వెళ్లారు. పటేల్ విగ్రహానికి వెళ్లే ముందు హెలికాప్టర్ నుండి వీడియో తీశారు. దాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.అందమైన ప్రదేశాన్ని మీరు కూడ చూడాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ, ఈ రోజంతా ఆయన గుజరాత్‌లోనే గడపనున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications