హిమాచల్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం: 10 మందికి గాయాలు, 30 గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో గురువారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది.ఈ ప్రమాదంలో పదిమంది మృతిచెందగా,మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పంజాబ్ నుండి కాంగ్రా వెళ్తున్న ప్రయాణీకుల బస్సు ధలియారా వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నలోయలోకి దూసుకెళ్ళి బోల్తాకొట్టింది. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు.మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

10 Amritsar pilgrims killed in bus accident in Himachal’s Kangra

అయితే బస్సు లోయపడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ten pilgrims from Punjab were killed and 30 others were injured in a road accident involving a private bus near Dhaliara in Kangra district on Thursday.
Please Wait while comments are loading...