19 ఏళ్ల బాలిక, హాస్టల్‌లో.. అఘాయిత్యం.. రంగంలోకి పోలీసులు
ఏం జరిగిందో తెలియదు, ఏ కష్టమొచ్చిందో క్లారిటీ లేదు. కానీ బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థిని ఆసువులు బాసింది. తన హాస్టల్‌లోనే ఉరేసుకొని ఊపిరి తీసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలనికి గురిచేసింది. తమ తోటి విద్యార్థిని చనిపోయిందనే విషయం తెలుసుకొని విద్యార్థులు షాక్‌నకు గురయ్యారు.
చెన్నైలోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్.. ఎందరినో ఉన్నత స్థితికి చేర్చేందుకు దోహదపడింది. రాజకీయ నేతలు, సినీతారలు కూడా ఇక్కడే విద్యను అభ్యసించారు. అలాంటి చోట కూడా విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. జీవితం ఇక చాలని తనువు చాలిస్తున్నారు.

తమిళనాడు సెంట్రల్ వర్సిటీలో ఓ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. హాస్టల్ గదిలోనే ఆమె ఉరేసుకుందని స్నేహితులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. చనిపోయిన యువతి మైథిలి అని గుర్తించారు. రాష్ట్రంలోని హోసూరు విద్యార్థి స్వస్థలం అని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
వర్సిటీలో మైథిలి బీఎస్సీ రెండో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తమకు కూడా తెలియదని తోటి విద్యార్థినులు చెప్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నివేదిక వచ్చాక మృతికి కారణం తెలిసే అవకాశం ఉంది. విద్యార్థిని మృతిపై విచారణ జరిపి నిజనిజాలు వెలికితీస్తామని పోలీసులు చెప్తున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications