ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ ఎక్కువవుతున్నాయి. పక్కా సమాచారంతో భద్రతా దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ బలగాలకు- ఉగ్రవాదులకు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అనంత్ నాగ్‌లో ఉగ్రవాదులు- భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు అనుబంధంగా ఉన్నారని గుర్తించారు.

ఇద్దరు ఉగ్రవాదులు కార్యకలాపాలకు పాల్పడ్డారని కశ్మీర్ ఐజీ వివరించారు. ఆయుధాలు, అమ్మోనియా.. ఇతర పదార్థాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇష్పాక్ అహా ఘనీ, యావర్ ఆయూబ్ దార్ అని గుర్తించారు. అనంత్ నాగ్‌లో గల బ్రిబెహరా, సందిపొరలో ఎన్ కౌంటర్ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది.
ఇటీవల కశ్మీర్లో చొరబాటులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎరి పారేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం కూడా ఎన్ కౌంటర్ జరిగింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications