మోడీ ట్వీట్, ఓటేసిన ఒమర్: కాశ్మీర్‌లో రికార్డ్! మహిళల క్యూ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జార్ఖండ్‌లో ఒంటి గంట వరకు 48 శాతానికి పైగా, జమ్ము కాశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు 24 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది.
జమ్ము కాశ్మీర్‌లో 18 నియోజకవర్గాల్లో, జార్ఖండ్‌లోని 15 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లో సోనావర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
I urge all friends across J&K and Jharkhand voting today in the 4th phase of the Vidhan Sabha elections to vote in large numbers.
— Narendra Modi (@narendramodi) December 14, 2014 
ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. శ్రీనగర్‌లో ఓటు వేసేందుకు బారులుతీరిన మహిళలు.

ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. శ్రీనగర్‌లో పోలింగ్ బూతు సెంటర్ల వద్ద భద్రత దృశ్యం.

ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. షంగున్స్‌లో ఓటు వేసేందుకు బారులుతీరిన దృశ్యం.

ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. శ్రీనగర్‌లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళల దృశ్యం.

ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. శ్రీనగర్‌లో ఓటు వేసేందుకు వచ్చిన మహిళల ఓటరు కార్డ్స్ చూపిస్తూ...

ఎన్నికలు
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రజలు ఓటు కోసం పోటెత్తారు. ధన్‌బాద్‌లో పోలింగ్ బూతు సెంటర్ల వద్ద భద్రత దృశ్యం.
ఒమర్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి (సోనావర్, బీర్వా) పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ సీఎం బాబూలాల్ మరాండి గిరిధ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. కాగా, నాలుగో దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగులో పాల్గొనాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications