షాక్: తల్లిని చంపి తల పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు చేరిన వ్యక్తి

చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.

ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంంది. ఆస్తుల విషయంలో అతను తన తల్లి రాణితో తరుచుగా గొడవ పడుతూ ఉండేవాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

Murder

ఆ సమయంలో అతను పదునైన ఆయుధంతో తల్లి తలను నరికాడు. ఆ తర్వాత తలను పట్టుకుని కరంబకూడి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

మృతురాలు పదేళ్ల క్రితం తన భర్త కేసులో నిందితురాలు. అయితే ఆ కేసు నుంచి ఆమె నిర్దోషిగా బయటపడింది. తల్లిని చంపిన ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+