గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనాలు, జనం పరుగులు
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల వరసగా ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో భూకంపం వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూకంపం వచ్చింది. గురుగ్రామ్‌లో 4.7 తీవ్రతతో భూమి కంపం రావడంతో పక్కన గల దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రకంపనాలు వచ్చాయి. అయితే గురుగ్రామ్‌కు నైరుతి దిశలో 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది అని అధికారులు గుర్తించారు. అదీ రాజస్థాన్‌లోని అల్వార్ అని పేర్కొన్నారు. భూకంపం 35 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించిందని తెలిపారు. 3-4 సెకన్లపాటు భూమి కంపించిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనాలతో జనాలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

ఇటీవల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం వస్తోంది. ఢిల్లీ పరిసరాల్లో గల నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో 18 సార్లు భూమి కంపించింది. ఇందులో 8 సార్లు రోహ్తక్లో రావడం విశేషం. అయితే ఇవన్నీ కూడా మధ్యస్థ భూకంపాలు కావడంతో.. ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications