పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్‌ప్రెస్
చెన్నై: చెన్నై ఎగ్మూర్- మంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.
ఆ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో చెన్నైకి చెందిన పలు రైళ్లను దారి మళ్లించారు. వివరాలు అందాల్సి ఉంది.













Click it and Unblock the Notifications