వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: అమిత్ షా బంగాళలో పాము కలకలం, ఎన్జీవోకు సమాచారం

|
Google Oneindia TeluguNews

పాము అని తెలిస్తే చాలు ఎంతటివారైనా సరే ఎగిరి గంతేస్తారు. అవును.. గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటాయి. అడవీ ప్రాంతం, పొలం దగ్గర ఉంటే చెప్పక్కర్లేదు. పట్టణాలు, నగరాల్లో తక్కువే. శివారు ప్రాంతాల్లో ఉంటాయి. దేశ రాజధాని, ఢిల్లీ నడిబొడ్డున ఓ పాము కనిపించంది. అదీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బంగాళలో ఓ పాము దర్శనం ఇచ్చింది.

అమిత్ షా నివాసంలో ఐదు ఫీట్ల పొడవు గల ఏసియాటిక్ వాటర్ స్నేక్ కనిపించింది. అయితే అదీ విషపూరితమైనదని కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్, ఎన్జీవో సిబ్బంది వైల్ట్ లైఫ్ ప్రొటెక్షన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇద్దరు సభ్యులు రంగంలోకి దిగారు. గార్డు గది సమీపంలో ఆ పామును చూశారు. కర్రల కింద ఆ పాము దాక్కొని ఉంది.

5 ft-long Asiatic water SNAKE found in Amit Shahs bungalow

ఈ పాములు సరస్సులు, నదులు, చెరువులు, కాలువులు, వ్యవసాయ భూములు, బావుల సమీపంలో ఉంటాయి. ఆ పాములను వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 2 కింద సంరక్షించబడతాయి. విషపూరిత పాములను కొట్టి చంపేస్తుంటారు. విషం లేనివి కాబట్టి తిరిగి అడవీలో వదిలేస్తారు. ఎమర్జెన్సీ సమయంలో తమను సంప్రదించారని వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలను తెలియజేశారు.

English summary
Union Home Minister Amit Shah's residence on had reptile visitor, five-foot-long checkered keelback, commonly known as an Asiatic water snake
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X