Young woman: ఆస్తులు చూపిస్తానని డ్రామా, లవర్ ను ఫ్రెండ్స్ కు పంచేసిన వ్యాపారి, కూల్ డ్రింక్స్ లో !
చెన్నై/ కాంచీపురం: యవ్వనంలో ఉన్న యువతిని ప్రేమిస్తున్నానని ఓ వ్యాపారి ఆమె వెంటపడ్డాడు. కొంతకాలం కార్లలో తిరుగుతూ ఆ యువతిని ప్రేమించాలని ఆ యువకుడు వేడుకున్నాడని తెలిసింది. అమ్మాయి దగ్గర బుద్దిమంతుడిలా నటించిన ఆ వ్యక్తి చివరికి ఆమెను వలలో వేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరూ హ్యాపీగా తిరుగూ ఎంజాయ్ చేశారు. తన ఆస్తులు మొత్తం నీకు చూపిస్తానని, తరువాత నీకు నా మీద నమ్మకం కలిగితే నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని నమ్మించాడు. యువతిని నమ్మించిన కిరాతకుడు ఆమెను కారులో పిలుచుకుని సిటీ సమీపంలో ఉన్న ఆస్తులు చూపించడానికి పిలుచుకుని వెళ్లాడు. కారులో కూల్ డ్రింక్స్ లో మద్యం, మత్తు మందు కలిపిన ఆ వ్యాపారి ప్రియురాలికి తాగించాడు.
మత్తులోకి జారుకున్న యువతిని ఫ్యామ్ హౌస్ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర ఉన్న ఓ రూమ్ లో నిర్బంధించాడు. వ్యాపారితో పాటు అతని మరో నలుగురు స్నేహితులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. యువతి స్పృహలోకి వచ్చిన తరువాత గట్టిగా కేకలు వేసింది. అటువైపు వెలుతున్నవారు ఫామ్ హౌస్ సమీపంలోని పొలం దగ్గర ఉన్న పంప్ సెట్ రూమ్ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి చూడటానికి ప్రయత్నించడంతో యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పరుగు తీశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వ్యాపారవేత్తతో పాటు అతని ఫ్రెండ్స్ ను అరెస్టు చేసి హల్వా తినిపించారు.

యువతి వెంటపడిన వ్యాపారి
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ సమీపంలోని కాంచీపురంలోని జవహర్ లాల్ నెహ్రూ వీదిలో నివాసం ఉంటున్న రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) యువతి చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా, పొడవుగా చూడటానికి సినిమా హీరోయిన్ లా ఉన్న రమ్యశ్రీ మీద కాంచీపురంలో వ్యాపారం చేస్తున్న గుణశీలన్ అనే వ్యక్తి కన్నుపడింది.

ఐ లవ్ యూ చెప్పి వలలో వేసుకున్న వ్యాపారి
యవ్వనంలో ఉన్న రమ్యశ్రీని ప్రేమిస్తున్నానని ఆ వ్యాపారి గుణశీలన్ ఆమె వెంటపడ్డాడు. కొంతకాలం కార్లలో తిరుగుతూ రమ్యశ్రీని ప్రేమించాలని వ్యాపారి గుణశీలన్ ఆమెను వేడుకున్నాడని తెలిసింది. రమ్యశ్రీ దగ్గర బుద్దిమంతుడిలా నటించిన గుణశీలన్ చిరివరికి ఆమెను వలలో వేసుకున్నాడు. రమ్యశ్రీ ఐలవ్ చూ చెప్పిన తరువాత వ్యాపారి గుణశీలన్ భూమి మీద నలబడలేదని తెలిసింది.

నా ఆస్తులు, అంతస్తులు చూపిస్తానని బిల్డప్ ఇచ్చాడు
కొంతకాలం రమ్యశ్రీ, వ్యాపారి గుణశీలన్ హ్యాపీగా తిరుగూ ఎంజాయ్ చేశారు. తన ఆస్తులు మొత్తం నీకు చూపిస్తానని, తరువాత నీకు నా మీద నమ్మకం కలిగితే నన్ను పెళ్లి చేసుకోవాలని వ్యాపారి గుణశీలన్ అతను ప్రేమించిన యువతిని రమ్యశ్రీని నమ్మించాడు. రమ్యశ్రీని నమ్మించిన కిరాతకుడు గుణశీలన్ ఆమెను కారులో పిలుచుకుని కాంచీపురం సమీపంలో ఉన్న ఫామ్ హౌస్, ఆస్తులు, పొలాలు చూపించడానికి పిలుచుకుని వెళ్లాడు.

కూల్ డ్రింక్స్ లో మద్యం, మత్తుమందు మిక్స్
కారులో కూల్ డ్రింక్స్ లో మద్యం, మత్తుమందు కలిపిన వ్యాపారి గుణశీలన్ తరువాత అతని ప్రియురాలు రమ్యశ్రీతో తాగించాడు. కారు కాంచీపురం సమీపంలో వెలుతున్న సమయంలో మత్తులోకి జారుకున్న రమ్యశ్రీని మెల్కదిర్ పూర్ సమీపంలోని గుణశీలన్ కు చెందిన వ్యవసాయ పొలం సమీపంలోని ఓ రూమ్ లోకి తీసుకెళ్లి మత్తులో ఉన్న ఆమెను నిర్బంధించారు.

ఐదు మంది గ్యాంగ్ రేప్
వ్యాపారి గుణశీలన్ తో పాటు అతని మరో నలుగురు స్నేహితులు మత్తులో ఉన్న ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. యువతి స్పృహలోకి వచ్చిన తరువాత గట్టిగా కేకలు వేసింది. అటువైపు వెలుతున్నవారు పొలంలోని పంప్ సెట్ రూమ్ లో నుంచి మహిళ కేకలు వేస్తున్న విషయం గమనించి అక్కడికి పరగు తీశారు.

ప్రియురాలిని ఫ్రెండ్స్ కు పంచేసిన కామాంధుడు
అదే సమయంలో కొందరు పంప్ సెట్ రూమ్ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి చూడటానికి ప్రయత్నించడంతో యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధుడు గుణశీలన్ తో పాటు అతని స్నేహితులు అక్కడి నుంచి పరుగు తీశారు. స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా గుణశీలన్ అతని స్నేహితులు రెండు కార్లలో అక్కడి నుంచి చాకచక్యంగా చెక్కేశారు.

బెండ్ తీసిన పోలీసులు
బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎంట్రీ ఇచ్చిన కాంచీపురం పోలీసులు వ్యాపారవేత్త గుణశీలన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. గుణశీలన్ ఇచ్చిన సమాచారం మేరకు యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన న్యాయవాది జైగణేశన్, గుణశేఖరన్, అజిత్ అనే కామాంధులను అరెస్టు చేశారు. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన మరో నిందితుడు కామరాజు తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని కాంచీపురం పోలీసులు చెప్పారు. ప్రేమించిన యువతిని స్నేహితులకు పంచిపెట్టిన గుణశీలన్ కు మాత్రం ఓ రైంజ్ లో బెండ్ తీశారని తెలిసింది. గుణశీలన్ ను గుడ్డిగా నమ్మిన యువతి మీద అతని ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి కన్నువేశారని తెలిసింది. నీ గర్ల్ ఫ్రెండ్ తో మేము ఎంజాయ్ చెయ్యాలని చాలా కాలంగా చెబుతున్న స్నేహితుల కోసం కామాంధుడు గుణశీలన్ నిజంగా అతని ప్రియురాలిని అప్పగించి ఆమె జీవితనం నాశనం చెయ్యడం కలకలం రేపింది. షాక్ లో ఉన్న యువతిని పూర్తిగా కోలుకున్న తరువాత ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించాలని పోలీసు అధికారులు నిర్ణయించారని తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications