జీపును పేల్చిన మావోలు: 6గురు మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఔరంగాబాద్‌లో పోలీసులు ప్రయాణిస్తున్న జీపును మంగళవారం సాయంత్రం మందురపాతరతో పేల్చి వేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు.

కాగా ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు దాడులు పెరిగిపోయాయి. నవంబర్ 30న జిఆర్‌పి జవాన్లు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీహార్ రాష్ట్రంలోని ముంగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.












Click it and Unblock the Notifications