భారీ అగ్నిప్రమాదం: గ్రామం మొత్తం కాలిబూడిదైంది
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు గ్రామంలోని మొత్తం ఇళ్లు కూడా కాలిబూడదైపోయాయి. 15శాలలు కూడా ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని తెలిసింది.
Over 80 houses and 15 cow sheds gutted by fire in Sukhnai village in Kishtwar(J&K) (16.10.16) pic.twitter.com/oYTuWWVk8w
— ANI (@ANI_news) October 17, 2016
కిష్టావర్ జిల్లాలోని సుక్ని గ్రామంలో శనివారం రాత్రి చెలరేగిన మంటల్లో గ్రామంలోని 84 ఇండ్లకు గాను 80 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదని జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపారు.
వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గ్రామస్థులు రాత్రంతా టెంట్ల కిందే గడిపారని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని, అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం తెలియరాలేదు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications