దుండిగల్‌లో ఘోర ప్రమాదం: తొమ్మిది మంది మృతి(పిక్చర్స్)
దిండిగల్: తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దిండిగల్ జిల్లా సిద్దయన్‌కోట గ్రామ శివారు వత్తలగుండు రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వ్యక్తిని మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్ అందిస్తున్నారు. దిండిగల్ పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం
తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం
దిండిగల్ జిల్లా సిద్దయన్‌కోట గ్రామ శివారు వత్తలగుండు రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం
మధురై నుంచి కేరళ వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది.

ప్రమాదం
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications