Charging Wire: మొబైల్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకున్న చిన్నారి.. విద్యుత్ షాక్‍తో మృతి..
మొబైల్ ఫోన్ ఛార్జర్ నోట్లు పెట్టుకోడవడంతో ఎనిమిది నెలల పాప మృతి చెందింది. ఛార్జర్ స్విచ్ బోర్డ్ పెట్టి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నార తర్వాత ఫోన్ తీసి.. ఛార్జర్ ను స్విచ్ బోర్డుకు అలాగే ఉంచారు. దీంతో ఛార్జర్ వైర్ పిన్ చిన్నారి నోట్లో పెట్టుకోవడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటలో జరిగింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ తాలూకాలోని సిద్దరాడ గ్రామానికి చెందిన సంతోష్ కల్గుట్కర్, సంజన కల్గుట్కర్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడో సంతానంగా కుమార్తె సానిధ్య జన్మించారు.
8 నెలల సానిధ్య బుధవారం రోజు స్విచ్ బోర్డు పెట్టు ఛార్జర్ వైర్ పిన్ ను నోటిలో పెట్టుకుంది. ఆమె విద్యుదాఘాతానికి గురి మృతి చెందింది.కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తండ్రి సంతోష్ కల్గుటక్ హుబ్బళ్లి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (హెస్కామ్)లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

సంఘటన గురించి తెలుసుకున్న అతను కార్యాలయంలో కుప్పకూలిపోయాడు. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, తండ్రిని ఆసుపత్రిలో చేర్చారు. సానిధ్య దంపతులకు మూడో సంతానం. బుధవారం ఆడపిల్లల పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉండగా . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ఓ బాలుడు యూపీలో ఓ టాప్ బ్రాండ్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి వాడాడు.

అతని కరెంట్ షాక్ తో మృతి చెందాడు. బుదౌన్ జిల్లా బిసౌలీ పరిధిలోని హత్సా నివాసి అయిన బాధితుడు సత్యం శర్మ స్మార్ట్ వాచ్ ధరించి, అదే సమయంలో ఫోన్ ఛార్జింగ్ అవుతూ కాల్ వచ్చింది. సత్యం కాల్‌కు లిఫ్ట్ చేసి మాట్లాడుతుండా విద్యుత్ షాక్‌కు గురై నేలపై పడిపోయినట్లు సత్యం కుటుంబీకులు తెలిపారు. తల్లిదండ్రులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications