మేడమ్ ముంచేసింది, వడ్డీ వ్యాపారితో లవ్, మూడు నెలల్లో మూడు ?
చెన్నై/సేలం: తమిళనాడులోని సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని తోలసంబట్టికి చెందిన మూర్తి (30) వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఫైనాన్షియర్ అయిన మూర్తి నిన్న సాయంత్రం తోలసంబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌తో పరిచయం అయిన నీలగిరిజిల్లా కూడలూరుకు చెందిన బ్యూటీషియన్ రషీతాతో తాను ప్రేమలో పడ్డానని వివరించాడు.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !
మార్చి 30న ఓమలూరు ఈశ్వరన్ దేవాలయంలో ఇద్దరం దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నామని మూర్తి వివరించాడు. 3 నెలల పాటు తనతో సహజీవనం చేసిన బ్యూటీషియన్ రషితా ఈనెల 5వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయందని, ఇంట్లోని 4 తులాల నగలు, రూ.1. 50 లక్షలు తీసుకుని అదృశ్యమయ్యిందని, ఆమె ఆచూకి కనిపెట్టి తీసుకురావాలని మనవి చేశారు.

మిస్టరీగా ఉన్న రసీదులోని సోషల్ మీడియా పేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో పలు పేర్లతో నకిలీ ఖాతాలు ఉంచి డబ్బున్న వ్యక్తులను మభ్యపెట్టి పెళ్లిళ్లు చేసి డబ్బులు దండుకునే పనిలో పాల్గొందని తేలింది. లగ్జరీ కార్లు, బైక్‌లలో అందంగా పోజులిచ్చి చాలా మందిని ఆకర్షించింది. మూర్తి కూడా ఆమె అందానికి ఫిదా అయిపోయి బంధువులు లేకుండా ఒంటరిగా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. . రషీతాతో డేటింగ్ తర్వాత అతను తన భార్యతో విడాకులు తీసుకున్నాడని తెలిసింది.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !
ఇదిలా ఉండగా గత నెల 20వ తేదీన కోయంబత్తూరులోని గుడియాలూరులో 33 ఏళ్ల మహిళ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో నా భర్త సత్యా గణేష్ ఓ అమ్మాయి రషితాతో సంబంధం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నదని ఆరోపించాడు. తోలసంబట్టి పోలీసులు కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.

ఫైనాన్షియర్ మూర్తిని మోసం చేసి పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పారిపోయిన రషీత ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. ఇదే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో మూర్తి ఇంటి నుండి మాయం కావడం ఆయన స్విచ్ ఆఫ్ చేయబడింది. అందుకే ఫైనాన్సిషర్ మూర్తికి ఏం జరిగిందో అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications