బీహార్ లో ఉన్న భార్య, బెంగళూరులో ? ఇద్దరితో రొమాన్స్, ఇంటి పక్కన, కుక్క బతుకు !

పాట్నా/ బెంగళూరు: బీహార్‌కు (Bihar) చెందిన వ్యక్తిని మారణాయుధాలతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన బెంగళూరు (Bengaluru) నగరంలోని సంపిగేహళ్లి సమీపంలోని కోగిలు లేఅవుట్‌లో చోటుచేసుకుంది. షకీల్ అక్తర్ అలియాస్ షకీల్ సాబ్ (28) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. షకీల్ అక్తర్ పదేళ్ల క్రితం బెంగళూరు (Bengaluru) చేరుకుని ఇక్కడే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

బెంగళూరులోని (Bengaluru) ఓ కార్పొరేటర్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి షకీల్ అక్తర్ పనిచేస్తున్నాడు. షకీల్‌ అక్తర్ కు ఇద్దరు మహిళలతో వివాహమైంది. షకీల్ అక్తర్ భార్యల్లో (wife) ఒకరు బీహార్‌లో ఉంటున్నదని, మరో భార్య బెంగళూరులోనే (Bengaluru) అతనితో కలిసి నివాసం ఉంటోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

 A man who married two women was killed and his body was tied in a bundle in Bengaluru.

రెండు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళలతో వివాహం చేసుకున్న షకీల్ అక్తర్ జల్సాగా కాపురం చేస్తున్నాడు. రెండో భార్య (wife), బిడ్డతో కలిసి బెంగళూరు (Bengaluru) లోనే షకీల్ అక్తర్ ఎక్కువ రోజులు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు షకీల్ అక్తర్‌ను దారుణంగా హతమార్చారు. హత్య (murder) చేసిన అనంతరం నిందితులు షకీల్ అక్తర్ మృతదేహాన్ని సంచిలో కట్టి ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోని గోతిలో పడేసి పరారయ్యారు.

షకీల్ అక్తర్ హత్యకు గురి అయ్యాడు అనే మ్యాటర్ మొదల బయటకురాలేదు. అయితే ఖాళీ స్థలంలో శవం పడిఉండటంతో వీధి కుక్కలు ఆ ప్రాంతంలో ఎక్కువగా మొరగడంతో స్థానికులకు అనుమానం వచ్చి సంపేగేహళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు (Bengaluru) పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి షకీల్ అక్తర్ హత్య (murder) ఎలా జరిగింది అని పరిశీలించారు.

 A man who married two women was killed and his body was tied in a bundle in Bengaluru.

ప్రస్తుతం షకీల్ అక్తర్ హత్య ఘటనపై సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నిందితుల కోసం పోలీసులు (police)గాలిస్తున్నారు. ఇద్దరు మహిళలతో పెళ్లి చేసుకోవడం వలన హత్య జరిగిందని షకీల్ అక్తర్ బంధువులు ఆరోపిస్తున్నారు. అక్రమ సంబందం (aunty) కారణంగా షకీల్ అక్తర్ హత్య జరిగి ఉంటుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే షకీల్ అక్తర్ హత్యకు కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా బయటకురాలేదని తెలిసింది.

బెంగళూరులోని (Bengaluru) లగ్గెరె 16వ క్రాస్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహా ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసులు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని వెలుగు చూసింది. శవాన్ని వీధి కుక్కలు చింపేసి ఇసుకను తవ్వగా బయట మృతదేహం కనిపించింది. ఈ ఘటనను చూసిన చుట్టుపక్కల స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. రాజగోపాల్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

 A man who married two women was killed and his body was tied in a bundle in Bengaluru.

ఇల్లు (house) కట్టుకోవడానికి యజమాని ఇసుక తీసుకొచ్చారు. గత మూడు రోజుల క్రితం వచ్చిన ఇసుక లోడులో మృతదేహం లభ్యం అయ్యింది. ఇసుక లోడులో హత్య చేసిన వ్యక్తి శవాన్ని పాతిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఇల్లు (house) నిర్మిస్తున్న యజమానిని పిలిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి యజమాని తమిళనాడులోని (Tamil Nadu) ఓ పట్టణానికి వెళ్లాడు. కేసులు విచారణలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+