Viral Video: అస్సలు ఈమె అమ్మేనా.. కుమార్తెను గొడ్డును బాదినట్లు బాదిన తల్లి..

సృష్టిలో గొప్పనైన పదం ఏది అంటే అమ్మ అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే అమ్మ త్యాగం, ప్రేమ వెలకట్టలేనిది. దాదాపు ప్రతి ఒక్కరు మొదటగా పలికే పదం అమ్మ. బిడ్డలే తన సర్వస్వం అని బతుకుంది. తను తిన్న తినకున్నా పిల్లలకు పెడుతుంది. బిడ్డి ఏడిస్తే తను ఏడుస్తుంది. బిడ్డ నవ్వితే తను నవ్వుతుంది. పిల్లల జీవితమే తన జీవితంగా బతుకుతుంది. అందుకే అంటారు సృష్టి కర్త ఒక బ్రహ్మ.. అతడిని సృష్టించినది ఒక అమ్మ అని.

హాపూర్..
కానీ ఓ తల్లి అమ్మ అనే పదానికి కలంకం తీసుకొచ్చింది. బిడ్డను పశువును బాదినట్లు బాది అమ్మతననానికి మచ్చ తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన యూపీలో జరిగింది. యూపీలోని హాపూర్ సమీపంలో ఒక మహిళ తన ఏడాదిన్నర కుమార్తెపై దాడి చేసింది.

 A video of a mother severely beating her daughter and injuring her goes viral on social media

కేసు నమోదు..
ఆమె పాపను కొడుతున్న దృశ్యాలను కెమెరాలో బంధించిన కొందరు స్థానికులు వాట్సాప్ లో షేరు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కుమార్తెను దారుణంగా కొట్టినందుకు కేసు నమోదు చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 (క్రూరత్వానికి) కింద కేసు నమోదు చేశారు. విచారణను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+