అడిగిన డబ్బులు ఇవ్వలేదని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య
ఓ వైపు దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలతో పాటు,బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ట్రిపుల తలాక్‌ను నిషేదించేందుకు ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఒత్తిడికి తలోగ్గకుండా మోడీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును అమల్లోకి తెచ్చింది. అయితే మోడీ ప్రతిష్టాత్మకంగా బిల్లును తీసుకువచ్చిన మరుసరి రోజే ఆయన ఇలాక అయిన గుజరాత్‌లో ఓ ముస్లిం మహిళకు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది.
ప్రధాన మంత్రి మోడీ ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువచ్చి, పార్లమెంట్‌లో సైతం పాస్ చేయించిన నేపథ్యంలోనే ఆయన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో తన భర్త అడిగిన డబ్బులు ఇవ్వనందుకు బయటకు నెట్టి ట్రిపుల్ తలాక్ చెప్పాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న యువతి తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాధు చేశారు.

కాగా లోన్ తీసుకునేందుకు మహిళకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను భర్త అడిగాడని,దానికి నిరాకరించడంతో త్రిపుల్ తలాక్ చెప్పినట్టు పిర్యాధు చేసిందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే విచారణ అనంతరం అది ట్రిపుల్ తలాక్ కేసు అవుతుందా కాదా అనే పరీశీలించిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ కేసు నమోదు అయిన వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications