ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...
న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువారం ఏబీపీ - సీ ఓటరు సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వేలో బీజేపీకి 25 సీట్లు వస్తాయని తేలింది.
ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ నేతృత్వంలోని కూటమికి 51 సీట్లు వస్తాయని తేలింది. అదే జరిగితే 2014 ఎన్నికల కంటే బీజేపీకి 48 సీట్లు తక్కువ రానున్నాయి. అప్పుడు బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. గత ఏడాది డిసెంబర్లో చేసిన సర్వేలో బీజేపీకి 36 సీట్లు వస్తాయని తేలింది.

ఓటు షేర్ విషయంలో బీజేపీకి బాగానే ఉంది. కూటమికి 43 శాతం ఓట్లు, ఎన్డీయేకు 42 శాతం ఓట్లు పడతాయని తేలింది. అయితే, బుధవారం ప్రియాంక గాంధీని యూపీ ఈస్ట్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సర్వే అంతకుముందు చేసింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంటర్ కావడంతో కొంత తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications