మౌనం వీడిన ముని : ట్వీట్టర్‌లో ట్రెండింగ్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా .. వేగంగా చేరువవుతోన్న సామాజిక మాధ్యమం. ఏ అంశమైనా తర్వగా నెటిజన్ల ముందుకెళ్తోంది. చాలారోజుల తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టిన అద్వానీ 'తొలుత దేశం, తర్వాత పార్టీ, చివరన వ్యక్తిగతం' అనే ట్యాగ్‌తో షేర్ చేసిన అభిప్రాయాలు నెట్టింట్లో ట్రెండవుతోంది.
ట్విట్టర్‌లో ట్రెండింగ్
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6 సందర్భంగా నిన్న తన బ్లాగులో అద్వానీ రాసుకొన్నారు. దీంతో అద్వానీ రాసిన అంశాల గురించి ట్విట్టర్‌లో నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు. నిన్న అద్వానీ అభిప్రాయం తెలుపగా .. ఇప్పటివరకు కూడా టాప్ 5 లోనే కొనసాగుతోన్నారు. అద్వానీ పేరుతో వచ్చిన హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం దేశంలో టాప్ 3లో ఉంది.

ఐదేళ్ల తర్వాత ..
ప్రత్యక్ష రాజకీయాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న అద్వానీ .. గత ఐదేళ్ల నుంచి బ్లాగ్ వాడటం లేదు. తన నియోజకవర్గం గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేయడం, తనను దూరం పెట్టడంపై నోరు మెదుపని అద్వానీ .. ఎట్టకేలకు నిన్న స్పందించారు. అద్వానీ బ్లాగులో రాశాక ఆయన వ్యాఖ్యలను మోదీ ప్రసంశించగా .. విపక్షాలు మాత్రం మోదీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని ఆరోపించారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications