తల్లీకూతుళ్లతో అఫైర్: తల్లిని చంపేసిన ప్రబుద్ధుడు

ముజఫర్‌నగర్: తల్లీకూతుళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు చివరకు తల్లిని పీక పిసికి హత్య చేశాడు. తొలుత తల్లితో అతను వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె కూతురును ముగ్గులోకి దింపి వశపరుచుకున్నాడు. చివరకు తల్లిని హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బిలాస్‌పూర్ గ్రామంలో జరిగింది.

రామ్‌వీర్ అనే వ్యక్తి ఓ వితంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె 18 ఏళ్ల కూతురు మీద కన్నేశాడు,. నెమ్మదిగా ప్రేమ పేరుతో ఆమెను వలలోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు.

Affair: Man kills woman

తన కూతురు అతడికి కూతురు వరుస అవుతుందని, ఇలా చేయవద్దని ఆమె తల్లి మొరపెట్టుకుంది. పెళ్లికి నిరాకరించింది. దాంతో అతనుడు అనుజ్, సతీష్, అర్జున్ అనే ముగ్గురు సహచరులను వెంటబెట్టుకుని ఆ వితంతువును పీక పిసికి హత్య చేశాడు.

ఆ తర్వాత బిలాస్‌పూర్ గ్రామ సమీపంలో ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ఆమె మృతదేహాన్ని పడేశాడు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+