ఓరియంటల్‌ బ్యాంక్‌కు కుచ్చుటోపి పెట్టిన మరో నగల వ్యాపారి

న్యూఢిల్లీ:పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోడీ రుణాలు ఎగవేసినట్టు ఢిల్లీకి చెందిన మరో వజ్రాల వ్యాపారి కూడ ఓరియంటల్ బ్యాంక్‌ ఆఫ్ కామర్స్‌కు రూ. 389.85 కోట్లను ఎగవేశారని సిబిఐ కేసు బుక్ చేసింది.

ఈ కేసులో ద్వారకా దాస్ సేత్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఆరు నెలల క్రితం కేసును బుక్ చేశారు. ఈ కేసులో ఆ వజ్రాల వ్యాపార సంస్థకు చెందిన డైరక్లర్లను సీబీఐ విచారిస్తున్నది. ద్వారకా దాస్ సంస్థ 2007 నుంచి 2012 వరకు ఓబీసీ బ్యాంక్ నుంచి 389 కోట్లు రుణం తీసుకొంది.

After Nirav Modi, Another jeweller Booked For Rs 389 Crore OBC Loan Fraud

ఈ కంపెనీ ఎల్ఓసీ తీసుకొని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ ద్వారా తీసుకొన్నారు.కానీ, వాటిని చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+