గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన అమిత్ షా(పిక్చర్స్)
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ కలిశారు. శుక్రవారం మహారాష్ట్ర వచ్చిన అమిత్ షా మర్యాద పూర్వకంగా విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ రావు.. అమిత్ షాను పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. వారిద్దరి భేటీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, మర్యాద పూర్వకంగానే కలిశారని రాజ్‌భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.

విద్యాసాగర్ రావు-అమిత్ షా
మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ కలిశారు.

విద్యాసాగర్ రావు-అమిత్ షా
శుక్రవారం మహారాష్ట్ర వచ్చిన అమిత్ షా మర్యాద పూర్వకంగా విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు

విద్యాసాగర్ రావు-అమిత్ షా
ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ రావు.. అమిత్ షాను పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు.

విద్యాసాగర్ రావు-అమిత్ షా
గవర్నర్ విద్యాసాగర్ రావు, అమిత్ షా భేటీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, మర్యాద పూర్వకంగానే కలిశారని రాజ్‌భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.












Click it and Unblock the Notifications