భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్
ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్‌కు సంబంధించి పోలీసులు మూడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే విచారణలో అపూర్వ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 16న రోహిత్ శేఖర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే రోహిత్ తల్లి ఉజ్వలా తివారీ ఇష్టం లేని పెళ్లి కావడం, ఆస్తి కోసం తన కొడుకును కోడలు హత్య చేసిందని ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అపూర్వను అరెస్ట్ చేశారు.

More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications