వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఆర్మీ చీఫ్ పర్యటన, మొదలైన బోడో తీవ్రవాదులు ఏరివేత (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ శనివారం అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోనిట్‌పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో ఎన్టీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదుల మారణకాండ, తదనంతరం చెలరేగిన హింసపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బోడో తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే భారత సైన్యం బోడో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ సరిహద్దు పొడవునా అధికారులు, భద్రత దళాలు తీవ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. ఆర్మీ చీఫ్‌ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను శుక్రవారం ఉదయం ఢిల్లీలోకలిశారు. అస్సాంలో బోడో తీవ్రవాదుల హింసాత్మక ఘటనపై వీరిద్దరూ చర్చించారు.

అనంతరం ఆయన రిపోర్టర్స్‌తో మాట్లాడుతూ అస్సాంలో సైనిక కార్యాచరణను తీవ్రం చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ స్పష్టం చేశారు. అస్సాంలో బోడోల తీవ్రవాదుల నిర్మాలనకు రంగంలోకి దిగాలన్న రాజ్‌నాథ్ సింగ్ ఆదేశం మేరకు త్వరలోనే ఆపరేషన్ ఆలౌట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

బోడో తీవ్రవాదుల ఏరివేతకు బలగాలను సిద్ధం చేశామని ప్రకటించారు. బోడో తీవ్రవాదుల ఏరివేతకు మయన్మార్, భూటన్‌ల సహకారం తీసుకుంటామని, 50 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ శనివారం అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోనిట్‌పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో ఎన్టీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదుల మారణకాండ, తదనంతరం చెలరేగిన హింసపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

ఆర్మీ చీఫ్‌ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను శుక్రవారం ఉదయం ఢిల్లీలోకలిశారు. అస్సాంలో బోడో తీవ్రవాదుల హింసాత్మక ఘటనపై వీరిద్దరూ చర్చించారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

అనంతరం ఆయన రిపోర్టర్స్‌తో మాట్లాడుతూ అస్సాంలో సైనిక కార్యాచరణను తీవ్రం చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ స్పష్టం చేశారు. అస్సాంలో బోడోల తీవ్రవాదుల నిర్మాలనకు రంగంలోకి దిగాలన్న రాజ్‌నాథ్ సింగ్ ఆదేశం మేరకు త్వరలోనే ఆపరేషన్ ఆలౌట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

బోడో తీవ్రవాదుల ఏరివేతకు బలగాలను సిద్ధం చేశామని ప్రకటించారు. బోడో తీవ్రవాదుల ఏరివేతకు మయన్మార్, భూటన్‌ల సహకారం తీసుకుంటామని, 50 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

ఇది ఇలా ఉంటే అస్సాం ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అస్సాం టీ ట్రైబ్స్ స్టూడెంట్స్ యూనియన్, అసోం యువ పరిషద్‌లు రాష్ట్రంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.

సైన్యానికి అక్కడున్న గిరిజనుల నుంచి సంపూర్ణ స్ధాయిలో మద్దతు లభిస్తుంది. ఈ బంద్ కూడా సోనిట్ పూర్, కోక్రాఝర్, చిరాంగ్, ఉడాల్ గురి, భక్షా జిల్లాలో అమలుకానుంది.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

ఇది ఇలా ఉంటే అస్సాం ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అస్సాం టీ ట్రైబ్స్ స్టూడెంట్స్ యూనియన్, అసోం యువ పరిషద్‌లు రాష్ట్రంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

బోడో తీవ్రవాదుల ఏరివేతకు మయన్మార్, భూటన్‌ల సహకారం తీసుకుంటామని, 50 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు. రక్షణ శాఖ ప్రతినిధి అందించిన సమాచారం మేరకు అస్సాంలో ఎన్టీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదులను పూర్తిగా ఏరివేసి, మళ్లీ సాధారణ స్ధితికి తెచ్చేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని రంగంలోకి దింపారని పేర్కొన్నారు.

 రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

రేపు అస్సాంలో ఆర్మీ చీఫ్ పర్యటన

ఇటీవల బోడీ తీవ్రవాదులు అస్సాంలోని సోనిట్‌పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 81కి చేరింది. బోడో తీవ్రవాదుల దాడికి వ్యతిరేకంగా గిరిజనలు చేపట్టిన నిరసన కూడా పలు చోట్ల హింసాత్మకంగా మారింది.

రక్షణ శాఖ ప్రతినిధి అందించిన సమాచారం మేరకు అస్సాంలో ఎన్టీఎఫ్‌బీ(ఎస్) తీవ్రవాదులను పూర్తిగా ఏరివేసి, మళ్లీ సాధారణ స్ధితికి తెచ్చేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని రంగంలోకి దింపారని పేర్కొన్నారు. అస్సాంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించి ఇప్పటికే ఏరియల్ నిఘా చేపట్టింది.

సైన్యానికి అక్కడున్న గిరిజనుల నుంచి సంపూర్ణ స్ధాయిలో మద్దతు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే అస్సాం ఆదివాసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అస్సాం టీ ట్రైబ్స్ స్టూడెంట్స్ యూనియన్, అసోం యువ పరిషద్‌లు రాష్ట్రంలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కూడా సోనిట్ పూర్, కోక్రాఝర్, చిరాంగ్, ఉడాల్ గురి, భక్షా జిల్లాలో అమలుకానుంది.

శుక్రవారం సోనిటిపూర్‌, కొక్రాఝార్‌ జిల్లాల్లో కర్ఫ్యూను ఈ సాయంత్రం 7 గంటల వరకు సడలించారు. బోడోలను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమయిందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. శుక్రవారం ఇళ్లల్లోంచి ఎవరూ బయటకు రాలేదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఇటీవల బోడీ తీవ్రవాదులు అస్సాంలోని సోనిట్‌పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 81కి చేరింది. బోడో తీవ్రవాదుల దాడికి వ్యతిరేకంగా గిరిజనలు చేపట్టిన నిరసన కూడా పలు చోట్ల హింసాత్మకంగా మారింది.

అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాద్ సింగ్ గురువారం ఉదయం సోనిట్‌పూర్ జిల్లాలో పర్యటిస్తూ పరిస్ధితిని సమీక్షించారు. బుధవారం రాత్రే అస్సాంకు చేరుకున్న హోం మంత్రి బోడో తీవ్రవాదుల చర్యను హింసాత్మక చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.

English summary
Army Chief General Dalbir Singh Suhag is slated to visit parts of Assam tomorrow, where ethnic violence has claimed over 8o people, reports said on Friday. Gen Suhag will take stock of the situation in Assam and oversee the progress of the Army's ongoing operations against the NDFB(S) militants who had recently killed several tribals in one of the worst incidents of violence in the northeastern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X