అస్సాంలో వరదలు: నిరాశ్రయులైన 10లక్షల మంది
గౌహతి: అసోంలో వరద పరిస్థితి గురువారం మరింతగా విషమించింది. కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని రంగంలోకి దింపామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధారిటీ తెలిపింది. అసోం వరదల్లో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది.
ధేమాజీ జిల్లా వరద తాకిడికి చాలా తీవ్రంగా గురైందని, దాదాపు రెండున్నర లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

వరద బీభత్సం
అసోంలో వరద పరిస్థితి గురువారం మరింతగా విషమించింది. కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరద బీభత్సం
నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వరద బీభత్సం
ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి సైన్యాన్ని రంగంలోకి దింపామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధారిటీ తెలిపింది.

వరద బీభత్సం
అసోం వరదల్లో ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 24కు పెరిగింది.

వరద బీభత్సం
ధేమాజీ జిల్లా వరద తాకిడికి చాలా తీవ్రంగా గురైందని, దాదాపు రెండున్నర లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

వరద బీభత్సం
వరదల్లో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోగా రెండు వేల గ్రామాల్లో 10 లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.












Click it and Unblock the Notifications