అసోంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్,సజీవ దహనం
గోహతి:అస్సాంలోని నాగామ్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా నిందితులు ఆ బాలికను సజీవ దహనం చేశారు.
అస్సాం రాష్ట్రంలోని నాగామ్ జిల్లాలో స్కూల్ నుండి ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఐదుగురు నిందితులు ఇంట్లో ఒంటరిగా బాలిక ఉందనే విషయాన్ని గుర్తించారు.

బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు బాలిక బతికుంటే తమ బండారం బయటపడుతోందని భావించారు.దీంతో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90శాతం కాలిపోయిన బాలికను స్థానికులు వెంటనే ఆసుపత్రిలోకి తరలించారు.
అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడ ఉన్నారు. వీరిద్దరూ కూడ మృతురాలితో కలిసి చదువుకొంటున్నవారే. అయితే బాలిక మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications