స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు(ఫోటోలు)

న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో రాష్ట్రపతి అవుతారని రాజస్ధాన్‌లోని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో ఈ భవిష్యవాణికి ఎంతో సంతోషానికి గురై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే భర్త జుబిన్‌తో కలిసి ఆదివారం బిల్వారాలోని కరోయి గ్రామానికి వెళ్లిన స్మృతి ఇరానీకి అక్కడి జ్యోతిష్యుడు పండిట్ నాథూలాల్ వ్యాస్ వద్దకు వెళ్లారు. జ్యోతిష్యుడుతో ఆమె సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.

పనిలో పనిగా స్మృతి ఇరానీ తన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చేయి చూపించుకున్నారు. స్మృతి ఇరానీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆమెకు అత్యున్నత పదని దక్కే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం.

రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని గతంలో నాథలాల్, స్మృతి ఇరానీకి చెప్పారట. నాథులాల్ చెప్పినట్లుగానే స్మృతి ఇరానీ, ప్రధాని మోడీ ప్రభుత్వంలో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఐతే జ్యోతిష్యుడుని కలవడంపై స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు తనకు రాశిచక్రం లేదని, అందుకే జ్యోతిష్యున్ని కలిసినట్లు తెలిపారు. స్మృతి ఇరానీ జ్యోతిష్యుడిని కలవడంపై ఆమెపై పలు ఆరోపణలు వస్తున్నాయి.

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో రాష్ట్రపతి అవుతారని రాజస్ధాన్‌లోని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో ఈ భవిష్యవాణికి ఎంతో సంతోషానికి గురై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

భర్త జుబిన్‌తో కలిసి ఆదివారం బిల్వారాలోని కరోయి గ్రామానికి వెళ్లిన స్మృతి ఇరానీకి అక్కడి జ్యోతిష్యుడు పండిట్ నాథూలాల్ వ్యాస్ వద్దకు వెళ్లారు. జ్యోతిష్యుడుతో ఆమె సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

పనిలో పనిగా స్మృతి ఇరానీ తన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చేయి చూపించుకున్నారు. స్మృతి ఇరానీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆమెకు అత్యున్నత పదని దక్కే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం.

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

స్మృతి ఇరానీకి రాష్ట్రపతి అవుతారు: జ్యోతిష్యుడు

రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని గతంలో నాథలాల్, స్మృతి ఇరానీకి చెప్పారట. నాథులాల్ చెప్పినట్లుగానే స్మృతి ఇరానీ, ప్రధాని మోడీ ప్రభుత్వంలో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

photo courtesy : Aajtak

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+