వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పోలీసులూ సినిమా పాటలు రింగ్‌టోన్స్‌గా వద్దు’

|
Google Oneindia TeluguNews

ముంబై: పోలీసు అధికారులందరూ సినిమా పాటలను రింగ్ టోన్స్‌గా ఉపయోగించకూడదని, రింగ్ టోన్స్ కూడా ఆదర్శంగా ఉండాలని ఓ ఉన్నతాధికారి సూచించారు. ఎక్కువగా సౌండ్లు చేస్తూ ఇబ్బందికరంగా ఉండకూడదని ఔరంగాబాద్‌ స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విశ్వాస్‌ నంగ్రే పాటిల్‌ చెప్పారు.

పోలీసుల పట్ల, వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలన్న ఉద్దేశంతో పోలీసులు ఇకపై సినిమా పాటల్ని రింగ్‌టోన్స్‌గా పెట్టుకోకూడదని ఔరంగాబాద్‌ స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విశ్వాస్‌ నంగ్రే పాటిల్‌ ఔరంగాబాద్‌ రేంజ్‌ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

Aurangabad cops asked not to keep film songs as ringtones

పోలీసు అధికారులు, సిబ్బంది సినిమా పాటలు, మరీ వింత సౌండ్లు ఉన్న రింగ్‌టోన్లను పెట్టుకుంటున్నారని చెప్పారు. అది పోలీసు వ్యవస్థ గౌరవానికి భంగం కలిగిస్తుందని అన్నారు. ఈ విషయమై పోలీసు అధికారులు కింద స్థాయి పోలీసులతో చర్చించాలని ఐజీ కోరారు.

English summary
In a bid to improve the image of police among the public, Special Inspector General of Police Vishwas Nangre Patil has asked officials of Aurangabad range to desist from keeping film songs, loud sounds or bird chirping as ringtone of their mobile phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X