• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: సౌరవ్ గంగూలీకి గుండెపోటు? -కోల్‌కతా ఆస్పత్రిలో చేరిక -అభిమానుల్లో కలకలం

|

భారత క్రికెట్ మాజీ స్టార్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

 BCCI president Sourav Ganguly admitted in Kolkata hospital with heart issue

ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది. గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

English summary
The Board of Control for Cricket in President Sourav Ganguly has been admitted to a hospital in Kolkata after complaining of a heart issue on Saturday morning. Ganguly was rushed to the Woodlands hospital in Kolkata after falling ill this morning while working out in the gym at his residence. India Today's Boria Majumdar confirmed that the former India captain will be discharged on Saturday itself after getting an angioplasty done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X