Bengaluru: భర్త రేప్ చేస్తే భార్య వీడియో తీసింది, రెచ్చగొట్టింది, వీడియో వైరల్, గ్యాంగ్ రేప్ తో !

బెంగళూరు: విదేశీ యువతిని చిత్రహింసలు పెట్టిన రాక్షసులు ఆమెకు బతికుండగానే నరకం చూపించారు. బెంగళూరులో ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముగ్గురు మహిళలతో పాటు మొత్తం 10 మంది కలిసి బాంగ్లాదేశ్ యవతి బతికుండగానే ఆమెకు నరకం చూపించారు. సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆ యువతి మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేయడం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. నిందితుల్లో ఒకడి భార్య అరాచకం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్తతో బాంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం చేపించిన కిరాతకురాలు స్వయంగా వీడియో తీసిందని పోలీసులు అన్నారు. భర్త రేప్ చేస్తుంటే భార్య ఎంజాయ్ చేసి శాడిస్టుగా ప్రవర్థించి అతన్ని ఇంకా రెచ్చగొట్టిందని వెలుగు చూసింది. బాంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం చేసిన సమయంలో అందరూ వారి మొబైల్ ఫోన్లలో చాలా వీడియోలు తీశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఐటీ హబ్ లో కిరాతకులు

ఐటీ హబ్ లో కిరాతకులు

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర సమీపంలోని అవులహళ్లికి కూతవేటు దూరంలో ఉన్న మారగోండనహళ్ళి ప్రాంతంలోని ఎన్ఆర్ ఐ లేఔట్ లోని ఓ ఇంటిలో బాంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. వారం రోజుల క్రితమే ఈ దారుణం జరిగినా చాలా రోజులు ఆ విషయం బయటకు రాలేదు. నలుగురు కామాంధులు బాంగ్లాదేశ్ కు చెందిన యువతి మీద గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూసినా తరువాత గ్యాంగ్ రేప్ చేసింది 10 మంది అని బాధితురాలు చెప్పింది.

 మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేసి వీడియో

మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేసి వీడియో

యువతి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో కామాంధులు వీడియో తీశారు. కామాంధులకు మరో ముగ్గురు మహిళలు సహకరించిన విషయం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత ఆమె మర్మాంగంలో కామాంధులు మద్యం బాటిల్ (బీర్ బాటిల్) చెక్కేసి ఆమెకు నరకం చూపించారని వీడియోలో వెలుగు చూసింది. మొత్తం రెండు రూమ్ ల్లో యువతి మీద అత్యాచారం జరిగింది. సంఘటనా స్థలంలో యువతి రక్తం మరకలు అయిన బీర్ బాటిల్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మీడియా వైరల్ కావడంతో బయటపడింది

మీడియా వైరల్ కావడంతో బయటపడింది

బాంగ్లాదేశ్ యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన కామాంధుల పక్కనే మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడింది. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా గ్యాంగ్ రేప్ వీడియో వైరల్ కావడంతో కలకలం రేపింది.

మొత్తం 10 మంది కిరాతకులు..... ముగ్గురు లేడీ శాడిస్టులు

మొత్తం 10 మంది కిరాతకులు..... ముగ్గురు లేడీ శాడిస్టులు

బెంగళూరు గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, షోబూజ్, రఫ్సానా, తానియా ( మహిళ) తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన హకీల్ అనే కామంధులతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన 10 మందిలో 9 మంది బాంగ్లాదేశ్ కు చెందిన వారని, ఒక్కడు మాత్రం హైదరాబాద్ (తెలంగాణ) వాడని పోలీసులు చెప్పారు.

పక్కాప్లాన్ తో చెన్నై నుంచి పిలిపించారు

పక్కాప్లాన్ తో చెన్నై నుంచి పిలిపించారు

బంగ్లాదేశ్ కు చెందిన బాధితురాలు చెన్నైలో ఉండేది. బెంగళూరులో ఉన్న నిందితులకు చెన్నైలోని యువతికి ముందే పరిచయం ఉంది. తమమాట వినడంలేదని చెన్నైలో ఉన్న యువతి మీద ఈ 10 మంది పగ పెంచుకున్నారు. మాయమాటలు చెప్పిన నిందితులు చెన్నైలో ఉన్న యువతిని బెంగళూరు పిలిపించారు. తరువాత రామమూర్తి నగర్ లోని ఇంటికి బాంగ్లాదేశ్ యువతిని పిలుచుకుని వెళ్లారు.

Recommended Video

    #InternationalWomensDay2021 : 'అమ్మ ఇచ్చిన స్వేచ్ఛతోనే రాణించాం' అంటున్న మహిళల మనోగతం!
    ముందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్

    ముందు పార్టీ ఇచ్చి గ్యాంగ్ రేప్

    బాంగ్లాదేశ్ యువతి బెంగళూరు వచ్చిన తరువాత రామమూర్తి నగర్ లోని ఇంటిలో అందరూ మందు పార్టీ (లిక్కర్ పార్టీ) చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆ సమయంలో బాంగ్లాదేశ్ కు చెందిన యువతకులు కూడా మద్యం సేవించారని సమాచారం. అనంతరం ఒక గదిలో కొందరు, మరో గదిలో కొందరు మొత్తం 7 మంది బాంగ్లాదేశ్ యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారని కేసు దర్యాప్తు చేసిన ఓ సీనియర్ పోలీసు అదికారి తెలిపారు.

    భర్త రేప్ చేస్తే వీడియో తీసిన భార్య

    భర్త రేప్ చేస్తే వీడియో తీసిన భార్య

    నిందితుడు రఫ్సానా, తానియా పెళ్లి చేసుకున్నారని పోలీసులు అన్నారు. ఒక గదిలో యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత భార్య తానియా బాధితురాలిని మరో గదిలోకి లాక్కోని వెళ్లింది. తరువాత యువతి మీద రేప్ చెయ్యాలని భర్త రఫ్సానాను రెచ్చగొట్టిన తానియా ఆ రేప్ వీడియోను ఆమె స్వయంగా తీసిందని పోలీసులు చెప్పారు. యువతి మీద భర్త రఫ్సానా రేప్ చేస్తున్న సమయంలో అతన్ని భార్య తానియా ఇంకా రెచ్చగొట్టి శాడిస్టు లాగా ప్రవర్తించిందని పోలీసు అధికారులు తెలిపారు.

     కోర్టులో ఎఫ్ఐఆర్

    కోర్టులో ఎఫ్ఐఆర్

    ముగ్గురు మహిళ కళ్ల ముందే 7 మంది కామాంధులు యువతి మీద పదేపదే గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీశారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను విచారణ చేసిన పోలీసులు కోర్టు ముందు ఎఫ్ఐఆర్ నివేదిక సమర్పించారని తెలిసింది. నలుగురు ఏసీపీలు, 8 మంది పోలీసు ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసులు పగలు, రాత్రి కష్టపడి కేసు దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులను బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ అభినందించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+