Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

viral video:మరో వీడియోతో శిల్పి రాజ్, ఇన్‌స్టలో షేర్, ఇంతకుముందు బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా

భోజ్‌పురి సింగర్ శిల్పి రాజ్ తెలియని వారుండరు. ఎందుకంటే ఆమె తన లవర్‌తో కలిసి ఉన్న ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏకంతంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆమె కొద్దీ రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తిరిగి మళ్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేశారు. ఆ పాత గాయం మరచిపోయానని.. కొత్త వీడియో పోస్ట్ చేశారు. మరికొన్ని పాటలకు స్పెప్పులు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

ఇతర పాటలకు స్టెప్పులు

ఇతర పాటలకు స్టెప్పులు

వీడియోలో ఆమె జిజాజీ మిజాజీ బానీ పాటలో డ్యాన్స్ వేశారు. ఇదే కాక పాటారో పియావా, నైయా నా దొలె సైయా, పాటారొ రె కమ్రియా పాటలను కూడా పోస్ట్ చేశారు. అలా తన ఇమేజ్ గ్రాఫ్ మళ్లీ పెంచుకునే ప్రయత్నం చేసింది. అంతకుముంద తన వీడియో వైరల్ గాకా.. షేర్ చేయొద్దని నెటిజన్లన కోరింది. ప్లీజ్ సహకరించాలని ఆమె కోరింది. వీడియో లీక్ ఘటన భోజ్ పురిలో ఇదేం ఫస్ట్ కాదు. ఇదివరకు చాలా వీడియోలు బయటకు వచ్చాయి.

త్రిషకర్ మధు కూడా

త్రిషకర్ మధు కూడా

నటి త్రిషకర్ మధు వీడియో కూడా లీకయయింది. అందులో ఆమె కూడా అభ్యంతరకర భంగిమలో కనిపించారు. ఆమె కూడా బాధపడ్డారు. ఆ తర్వాత ఆమె వీడియో పోస్ట్ చేశారు. తన వీడియోను షేర్ చేశారని.. అంతు చూస్తానని అందులో బెదిరించారు. అందులో మీ సోదరి ఉంటే అలా చేసేవారా అని అడిగారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. ఇలా కామెంట్ చేయొద్దని సూచించారు.

నెటిజన్ల రియాక్షన్

నెటిజన్ల రియాక్షన్

శిల్పి రాజ్ కూడా ఆ వీడియో గాయం మరచిపోయి.. కొత్త వీడియోలను షేర్ చేస్తున్నారు. చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. మరీ దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలీ. ఇదే వీడియోను కామెంట్ చేస్తారా.. లేదంటే పాత వీడియోను ఏమైనా మళ్లీ గెలుకుతారా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే భోజ్ పురి సింగర్ శిల్పి రాజ్ హ్యాపీగా ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్ పని చేపట్టారు. మళ్లీ జనాలతో కలిసిపోయే ప్రయత్నం అయితే చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+