Jana Nayagan: విజయ్ 'జన నాయగన్' కు సుప్రీం బిగ్ షాక్..!
తమిళ హీరో విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం విడుదల విషయంలో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది. ఈ చిత్రం విడుదలకు ఎదురవుతున్న అడ్డంకుల్ని క్లియర్ చేయాల్సిన మద్రాస్ హైకోర్టు.. చేతులెత్తేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాతలకు అక్కడా చుక్కెదురైంది.
దీంతో సంక్రాంతికి తన చివరి సినిమాను విడుదల చేయాలని భావించిన విజయ్ కు షాక్ తప్పడం లేదు.













Click it and Unblock the Notifications