గుజరాత్లో బీజేపీ గెలుపుపై మమతా బెనర్జీ
కోల్కతా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. సమతూకంగా తీర్పునిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.
గుజరాత్లో బీజేపీది తాత్కాలిక విజయమని ఆమె పేర్కొన్నారు. అవినీతి, అన్యాయం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. బీజేపీ గెలిచినప్పటికీ నైతికంగా ఓటమి చవిచూసినట్లే అన్నారు.

ఈ మేరకు మమతా బెనర్జీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బీజేపీకి గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 22 ఏళ్ల పాటు గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపడుతోంది. 57 ఏళ్ల గుజరాత్ చరిత్రలో వరుసగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications