మక్కెలు ఇరగ్గొడతాం: బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కటౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ ఒక సమావేశంలో మాట్లాడారు.

మానస సరోవర్ యాత్రికులకు యోగి వరం, 2024లో ప్రధాని!

ఎవరైనా గోవులను అగౌరవపర్చినా, వధించినా వారి మక్కెలు విరగ్గొడతానని నేను ప్రమాణం చేస్తున్నా అని అన్నారు. విక్రమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.

BJP's Vikram Saini unapologetic about 'will break limbs of cow killers' threat

ముజఫర్‌నగర్‌ అల్లర్ల సమయంలో ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఇదే కారణంపై ఆయన్ను అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గోవధపై పూర్తి నిషేధం విధించాలని యూపీ సీఎం ఆధిత్యనాథ్‌ అధికారులకు సూచించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Vikram Saini has refused to apologise or express regret over his statement threatening to break limbs of those showing disrespect to cows. He was booked for making inflammatory speech during the Muzaffarnagar riot.
Please Wait while comments are loading...