Wife: భర్త హత్యకు భార్య మాస్టర్ ప్లాన్, ఎగేసుకుంటూ వచ్చిన ప్రియుడు, అక్క కూతురి చేతిలో ?, మర్మాంగం !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. భర్త అతను నివాసం ఉంటున్న ఇంటి టెర్రాస్ మీద రక్తపుమడుగులో కనిపించాడు. భర్త మర్మాంగం కోసేసి తల మీద దాడి చేసి చేశారని వెలుగు చూసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. భర్త హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. సొంత అక్క కూతురిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్య అక్రమ సంబందానికి అతను హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
Plan
B:
యువకుడి
ఆత్మహత్య
కేసులో
ట్విస్ట్,
హాలీవుడ్
సినిమా
స్కెచ్
తో
హత్య,
లేడీ
డీల్
తో
?

అక్క కూతురితో పెళ్లి
ఆంధ్రప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ (37) అనే యువకుడు బెంగళూరు చేరుకుని యలహంకలోని కొండప్ప లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. అక్క కూతురు శ్వేతా అనే యువతిని చంద్రశేఖర్ వివాహం చేసుకున్నాడు. భార్య శ్వేతాతో జీవితాంతం కలసి జీవించాలని చంద్రశేఖర్ చాలా ఊహించుకున్నాడు.

మర్మాంగం కోసేసి హత్య
చంద్రశేఖర్ రాత్రి పనిముగించుకుని ఇంటికి వెళ్లాడు. చంద్రశేఖర్ అతను నివాసం ఉంటున్న ఇంటి టెర్రాస్ మీద రక్తపుమడుగులో కనిపించాడు. చంద్రశేఖర్ మర్మాంగం కోసేసి తల మీద దాడి చేశారని వెలుగు చూసింది. వెంటనే చంద్రశేఖర్ ను యలహంక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చంద్రశేఖర్ ప్రాణం పోయింది.

మామతో పెళ్లి ఇష్టం లేదు
చంద్రశేఖర్
ను
పెళ్లి
చేసుకోవడం
అతని
అక్క
కూతురు
శ్వేతాకు
ఇష్టం
లేదని
పోలీసుల
విచారణలో
వెలుగు
చూసింది.
చంద్రశేఖర్,
శ్వేతాకు
వయసులో
15
సంవత్సరాలు
తేడా
ఉందని
పోలీసులు
అన్నారు.
కాలేజ్
లో
చదివే
సమయంలో
పరిచయం
అయిన
యువకులతో
శ్వేతా
టచ్
లో
ఉంది.
కాలేజ్
బాయ్
ఫ్రెండ్స్
తో
ఆమె
ఎక్కువగా
టచ్
లో
ఉంది.

భర్త హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన భార్య
కాలేజ్ లో చదివే సమయంలో పరిచయం అయిన హిందూపురం నివాసి సురేష్ తో శ్వేతా అక్రమ సంబందం పెట్టుకుంది. యలహంకలో మగ్గం నేస్తున్న భర్త చంద్రశేఖర్ ఇంటిలో లేని సమయంలో ప్రియుడు సురేష్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ అతని భార్య శ్వేతాను చితకబాదేశాడు.

హిందూపురం టూ బెంగళూరు
తన
భర్త
చంద్రశేఖర్
బతికుంటే
మనం
కలుసుకోవడం
కష్టం
అని
అనుకున్న
శ్వేతా
ఆమె
భర్త
చంద్రశేఖర్
హత్యకు
స్కెచ్
వేసిందని
పోలీసులు
అన్నారు,
ప్రియురాలు
శ్వేతా
భర్త
చంద్రశేఖర్
ను
హత్య
చెయ్యడానికి
హిందూపురం
నుంచి
సురేష్
బెంగళూరులోని
యలహంకుకు
వచ్చాడని
పోలీసులు
అన్నారు.
చంద్రశేఖర్
హత్య
కేసులో
అతని
భార్య
శ్వేతా,
ఆమె
ప్రియుడు
సురేష్
ను
అరెస్టు
చేశామని
యలహంక
పోలీసులు
తెలిపారు.