కానిస్టేబుల్ పోస్టులు: బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 60రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
జాబ్: కానిస్టేబుల్(జీడీ) (స్త్రీ&పురుష)
పోస్టింగ్: ఇండియా
చివరి తేదీ: డిసెంబర్ 13, 2017

BSF Recruitment 2017 Apply For 196 Constable Vacancies

కానిస్టేబుల్ ఖాళీలు (జీడీ) (స్త్రీ&పురుష): 196
విద్యార్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.21700/ఒక నెలకు
వయోపరిమితి: అగస్టు 2017నాటికి అభ్యర్థుల వయసు 18-23సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్టు, పీఈటీ, ట్రేడ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్.
మరిన్ని వివరాలకు: https://goo.gl/6Sq4rx

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Border Security Force (BSF) released new notification for the recruitment of total 196 (one Hundred and Ninety Six) jobs for Constable (GD) (Male & Female). Job seekers should apply before 60 days from the date of publication.
Please Wait while comments are loading...