ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: బస్సు లోయలో పడి 47 మందికి పైగా మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 47 మంది మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఉత్తరాఖండ్‌లోని పౌరిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ ప్రాంతం నుంచి అదుపు తప్పి లోయలో పడింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Bus falls into a ditch in Kotdwar and many passenger die
Bus falls into a ditch in Kotdwar and many passenger die
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+